సుకుమార్-చరణ్ సినిమా పేరు ఆదేనా ??

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా లాజికల్ డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కతా చర్చలు ముగిసిన ఈ సినిమా ఓ సైన్స్ త్రిల్లర్ గా రూపొందుతోందని, ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడని కూడా వార్తలొచ్చాయి.

అయితే.. ఈ సినిమాకి “ఫార్ములా ఎక్స్” అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఓ అభిమాని ఏకంగా సదరు టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా తయారు చేసేశాడు. తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన అంశాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేసే సుకుమార్.. “ఫార్ములా ఎక్స్” సినిమాలో కొత్తగా ఏం చూపిస్తాడో తెలియాలంటే ఓ ఏడాదిపాటు ఆగాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus