Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dil Raju: దిల్‌ రాజు కోపానికి కారణం ఇదేనా… ఆ పుకార్లు నిజం కావట!

Dil Raju: దిల్‌ రాజు కోపానికి కారణం ఇదేనా… ఆ పుకార్లు నిజం కావట!

  • January 10, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజు కోపానికి కారణం ఇదేనా… ఆ పుకార్లు నిజం కావట!

అదేదో సినిమాలో చెప్పినట్లు తెలుగులో చెప్పిన విషయాన్ని తెలుగులో రాసేటప్పుడు ట్రాన్స్‌లేషన్‌ సరిగా చేయలేదు అన్నట్లు… దిల్‌ రాజు గురించి చిరంజీవి చెప్పిన మాటను తమకు నచ్చినట్లుగా రాసుకొన్నాయి కొన్ని మీడియా సంస్థలు. దీంతో ‘హను – మాన్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా దిల్‌ రాజును విమర్శించిన చిరు అంటూ ఎనిమిదో తేదీ ఉదయం నుంచి వార్తలొచ్చేశాయి. వాటి మీద దిల్‌ రాజు స్పందించేసరికి ఇప్పుడు కొత్త పుకార్లు వండుతున్నారు.

గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అదే ‘దిల్‌ రాజుకు కోపం రావడానికి రాతలు కారణం కాదని, వ్యాపారం కారణం’ అని ఏవేవో రాసుకొస్తున్నారు. తనను వ్యక్తిగతం బ్యాడ్‌ చేస్తున్న కొంతమంది మీడియా జనాలపై దిల్‌ రాజు తన ఆగ్రహం వ్యక్తం చేస్తే దానికి మరో కోణం చూపిస్తున్నారు అంటూ మరోసారి నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన హ్యాపీగానే ఉన్నారని, వ్యాపారం అన్నాక పోటీ ఉంటుంది అంటూ చెబుతున్నారు.

అంతేకానీ నైజాం ఏరియాలో ఓ కొత్త డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ వల్ల సినిమా బిజినెస్‌ విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు చిత్రించడం సరికాదు అంటున్నారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు వచ్చినప్పుడల్లా తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారనే కారణంతోనే దిల్‌ రాజు అలా అన్నారని గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని ఇటీవల ఆయా మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారని, తన ఆవేదనను కాస్త కఠువుగా చూపించరు అని అంటున్నారు. ఈ సమయంలో లేని పోని విమర్శలకు పోవడం సరికాదు అంటున్నారు.

అసలు ఆ రోజు దిల్‌ రాజు (Dil Raju) ఏమన్నారో మళ్లీ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ‘హను – మాన్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాటలను కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్ల తాటతీస్తా. వ్యాపారపరంగా తనపై వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు నుండి ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామని మీ ఉద్దేశం. మీ వెబ్‌సైట్ల వ్యూస్‌ కోసం నా పేరు వాడితే ఊరుకునేది లేదు అని కాస్త కోపంగా మాట్లాడారు దిల్‌ రాజు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

43 mins ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

57 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

19 hours ago

latest news

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

11 mins ago
Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

17 mins ago
Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

25 mins ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

38 mins ago
Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

45 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version