Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: సమంత బాలీవుడ్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

Samantha: సమంత బాలీవుడ్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

  • July 18, 2022 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత బాలీవుడ్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దూసుకుపోతుంది సమంత. చైతుతో విడిపోయిన తరువాత సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం ‘యశోద’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా సమంత బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో సమంతకి నేషనల్ లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ‘పుష్ప’ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ మరింత రీచ్ వచ్చేలా చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ లో సమంతకి క్రేజ్ రావడంతో ఆమెని సినిమాల్లో తీసుకోవాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఆమె డెబ్యూ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరణ్ జోహార్, తాప్సీ ప్రొడక్షన్ లో సమంత సినిమాలు చేయబోతుందని టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సమంత ముగ్గురు బాలీవుడ్ దర్శకులతో మంతనాలు జరుపుతుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే సమంత తన డెబ్యూ ఫిలింగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుందని అంటున్నారు. అందులో ఏది ముందుగా రిలీజ్ అవుతుందో అదే ఆమె డెబ్యూ అవుతుంది. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలు కాకుండా.. అమ్మడు చేతిలో ఓ బైలింగ్యువల్, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

త్వరలోనే వీటిని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం తన మకాంను ముంబైకి షిఫ్ట్ చేసింది ఈ బ్యూటీ. అక్కడే ఉంటూ పనులన్నీ చక్కబెడుతుంది. త్వరలోనే ఈమె నటిస్తోన్న ‘యశోద’, ‘ఖుషి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Bollywood
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

43 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

13 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

14 hours ago

latest news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

23 mins ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

18 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version