Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Taapsee: క్లారిటీ ఇవ్వనంటోంది… నిజంగానే పెళ్లి చేసుకుంటోందా ఏంటి?

Taapsee: క్లారిటీ ఇవ్వనంటోంది… నిజంగానే పెళ్లి చేసుకుంటోందా ఏంటి?

  • February 29, 2024 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taapsee: క్లారిటీ ఇవ్వనంటోంది… నిజంగానే పెళ్లి చేసుకుంటోందా ఏంటి?

బాలీవుడ్‌లో రెబల్‌ హీరోయిన్స్‌ అంటూ ఓ లిస్ట్‌ రాస్తే… కచ్చితంగా ఉండే పేర్లలో తాప్సీ పన్ను ఒకటి. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ… మాటలో, చేతలో, సినిమాల ఎంపికలో రెబల్‌గా ఉంటోంది. ఈ క్రమంలో మరో రెబల్‌ కంగనా రనౌత్‌తో ఢీ అంటే ఢీ అని అంటుంటుంది కూడా. చాలా ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న భామ… పెళ్లి కాకుండానే బాయ్‌ ఫ్రెండ్‌తో లివిన్‌లో ఉంది అని అంటుంటారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది అని సమాచారం. ఆ విషయం ఆమెనే అడిగితే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.

తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి చివరి వారంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే ‘‘నా పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వను’’ అని తెగేసి చెప్పింది. దీంతో ఆమె పెళ్లి చేసుకుంటోందా లేదా అనేది క్లారిటీ లేకుండా ఉంది. అయితే పెళ్లి పక్కా అని బాలీవుడ్ టాక్.

డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే. ఇటీవలే వారి రిలేషన్‌ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పదేళ్ల నుండి మథియాస్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అతడితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుండి అతడితోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తామిద్దరం సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.

ఇన్నేళ్ల రిలేషన్‌లో ఉన్నారు కాబట్టి… ఇక పెళ్లే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది అయితే ఈమె కూడా కొంతమంది బాలీవుడ్‌ భామల్లా గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకుంటోందా అనే డౌట్స్‌ కూడా తీసుకొస్తున్నారు. కానీ నేను ఆ టైప్‌ కాదు అని ఇప్పటికే తాప్సి (Taapsee) క్లారిటీ ఇచ్చింది. చూద్దాం కొత్త నెలలో ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Taapsee Pannu

Also Read

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

related news

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

trending news

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

3 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

17 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

17 hours ago
Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

22 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

23 hours ago

latest news

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

18 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

19 hours ago
Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version