Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీలను ఫైనల్ చేసిన స్టార్ట్ మా టీం..!

బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీలను ఫైనల్ చేసిన స్టార్ట్ మా టీం..!

  • July 1, 2020 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీలను ఫైనల్ చేసిన స్టార్ట్ మా టీం..!

తెలుగు నాట ‘బిగ్‌బాస్’‌ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సీరియల్స్ కు కామెడీ షో లకు మొహంవాసి పోయో ఏమో కానీ.. ‘బిగ్ బాస్’ షో ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారనే చెప్పాలి. ఇప్పటి వరకూ 3 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యగా.. రెండో సీజన్ ను నాని, మూడో సీజన్ ను నాగార్జున వంటి హీరోలు హోస్ట్ చేశారు.

ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. త్వరలో నాలుగో సీజన్ ను కూడా మొదలు పెట్టాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 1 ను 70 రోజులు, సీజన్ 2 ని 100 రోజులు, సీజన్ 3 ని కూడా 100 రోజులు..పాటు నిర్వహిస్తూ వచ్చారు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. అయితే వైరస్ మహమ్మారి కారణంగా.. ఈసారి కేవలం 50 రోజుల పాటే.. ‘బిగ్ బాస్’ ను నిర్వహించాలని వారు డిసైడ్ అయ్యారట.

ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్ లను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.’జబర్దస్త్’ సూపర్ స్టార్ హైపర్ ఆది, సింగర్ మంగ్లీ,హీరో తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, రష్మీ,  సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, నటుడు తాగుబోతు రమేష్ వంటి వారు ఇప్పటికే ఫైనల్ అయ్యారని సమాచారం. నిజానికి జూలై 3 వ వారం నుండీ ప్రారంభం అవ్వాల్సిన ఈ షో కొన్ని కారణాల వల్ల ఆగష్ట్ నుండీ మొదలుకానుందని తెలుస్తోంది. ఇందుకోసం ఎన్నో భద్రతా ఏర్పాట్లతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘బిగ్ బాస్’ సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

1 – హైపర్ ఆది

2 – రష్మీ

3rashmi

3 – సింగర్ మంగ్లీ

4 – హీరో తరుణ్

5 – నందు

6 – యాంకర్ ఝూన్సీ

7 – సింగర్ సునీత

8 – శ్రద్దా దాస్

9 – వర్షిణి

10 – వైవా హర్ష

11 – తాగుబోతు రమేష్

12 – అఖిల్ సార్ధక్

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 2
  • #Bigg Boss 4
  • #Bigg Boss Telugu

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

5 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

7 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

8 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

9 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version