Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోకు అతిపెద్ద సమస్య ఇదే!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోకు అతిపెద్ద సమస్య ఇదే!

  • September 28, 2021 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోకు అతిపెద్ద సమస్య ఇదే!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 గత మూడు వారాలుగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోకు సంబంధించిన విషయాలు ముందుగానే లీక్ అవుతుండటంతో ప్రేక్షకులకు షోపై ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. నిన్న బిగ్ బాస్ షో నుంచి లహరి షారి ఎలీమినేట్ కాగా శనివారం రాత్రి నుంచి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో లహరి షారి ఎలిమినేట్ కానుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వారం నామినేషన్ లో నటరాజ్ మాస్టర్, ప్రియ, యానీ మాస్టర్, సన్నీ, లోబో, సిరి, కాజల్ , రవి  ఉన్నారు. గత మూడు వారాలుగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బిగ్ బాస్ షోకు సంబంధించిన అన్ని విషయాలు లీకవుతూ ఉండటంతో ప్రేక్షకులకు షోపై క్యూరియాసిటీ తగ్గుతోంది. బిగ్ బాస్ షో సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వెయ్యడం వల్ల ఈ విషయాలు లీకవుతూ ఉండటం గమనార్హం.

బిగ్ బాస్ సీజన్ 1 మినహా మిగిలిన అన్ని సీజన్ల విషయంలో ఇదే విధంగా జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో పూణేకు సమీపంలో సెట్ వెయ్యడంతో ఆ సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కాలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు ఇకపై లీకుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Nataraj Master
  • #Priya

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

2 mins ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

2 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

1 day ago

latest news

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

4 hours ago
Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

20 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version