Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Director Shankar: శంకర్‌ సినిమాలు అందుకే సినిమాలు తేడా కొడుతున్నాయా? ఆయన కాపాడతాడా?

Director Shankar: శంకర్‌ సినిమాలు అందుకే సినిమాలు తేడా కొడుతున్నాయా? ఆయన కాపాడతాడా?

  • July 15, 2024 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Shankar: శంకర్‌ సినిమాలు అందుకే సినిమాలు తేడా కొడుతున్నాయా? ఆయన కాపాడతాడా?

కేవలం దర్శకుడు ఉంటేనే సినిమా కథ సిద్ధం చేయడం కుదరదు.. ఆయనతోపాటు ఓ కథా రచయిత కూడా ఉండాలి. ఆయనలోనే ఆ రచయిత ఉంటే ఇబ్బందే లేదు. ఇలా కాంబినేషన్‌ కుదరకపోవడం వల్ల పెద్ద పెద్ద దర్శకులు కాల క్రమేణా కనుమరుగు అయిపోతుంటారు. కొందరేమో పూర్వపు ఫామ్‌ను కొనసాగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు శంకర్‌ను  (Shankar)  చూసి, ఆయన సినిమాలను చూసి ఇదే మాట అంటున్నారు. ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవడం సహజం.

అక్కడ నుండి అప్‌డేట్‌ కాకపోతే ఔట్ డేటెడ్ అనే ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌ సాఫీగా సాగదు. దీనికి తెలుగులో చాలా ఉదాహరణలే ఉన్నా.. ఎక్కువమంది చెప్పుకునే దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ (K. Vijaya Bhaskar) . ఆయన, త్రివిక్రమ్‌ కలసి ఎన్నో హిట్‌ చిత్రాలు అందించారు. ఎప్పుడైతే త్రివిక్రమ్‌ (Trivikram) బయటకు వచ్చేశారో, అప్పటి నుండి విజయ్‌ భాస్కర్‌కు విజయాలు లేవు. ఇప్పుడు శంకర్‌ విషయంలోనూ అదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. అయితే ఇక్కడ పరాజయాలు లేవు కానీ, ఒకప్పటి స్థాయి విజయాలు రావడం లదేఉ.

‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)  సినిమా చూశాక శంకర్‌ పూర్తిగా టచ్ కోల్పోయారని కొన్ని కామెంట్స్‌ వస్తున్నాయి. కథ, కథనంలో మునపటి పట్టు ఉండటం లేదు అనే కామెంట్స్‌ కూడా వస్తున్నాయి. గత పదేళ్లలో ఆయన నుండి ఆయన స్థాయి విజయాలు లేవు. శంకర్ కథల్లో, ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లో బిగి సడలింది అని అంటున్నారు. దానికి అభిమానులు, ప్రేక్షకులు, విశ్లేషకులు చెబుతున్న ప్రధాన లోపం.. రైటర్ సుజాత. తమిళ లెజండరీ రచయితల్లో రంగరాజన్ ఒకరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

ఆయన కలం పేరే సుజాత (Sujatha) . నవలా రచయితగా, స్క్రీన్ రైటర్‌గా ఆయనకు చాలా పెద్ద పేరుంది. ఎప్పటి నుండో సినిమాల్లో ఉన్నా.. స్క్రీన్ రైటర్‌గా పేరు వచ్చింది మాత్రం శంకర్ సినిమాలతోనే. శంకర్‌, సుజాత కలసి ‘ఇండియన్’ / ‘భారతీయుడు’తో తమ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’ (Boys) , ‘అపరిచితుడు’, ‘శివాజీ’ (Sivaji: The Boss) , ‘రోబో’ (Robo/Enthiran) సినిమాలు చేశారు. అయితే సుజాత 2008లో చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘ఐ’, ‘2.0’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.

దీంతో సుజాతతోనే శంకర్‌ వైభవం పోయింది అని అంటున్నారు కొంతమంది. అయితే ఆయన ఇప్పుడు జయమోహన్‌తో కలసి ‘2.0’, ‘భారతీయుడు 2’ చేశారు. సుజాతలా జయమోహన్‌ రాణించలేకపోతున్నారు అనేది ప్రేక్షకుల మాట. అయితే, శంకర్‌ తన తర్వాతి సినిమా అదేనండీ రామ్‌చరణ్‌తో (Ram Charan) చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’కి (Game changer) తన శిష్యుడు కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj) కథ తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కార్తిక్‌ సుబ్బరాజు కీలకంగా ఉన్నారట. దీంతో శంకర్‌ తిరిగి పునర్‌ వైభవం తెచ్చుకునేది ఈ సినిమాతోనే అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #shankar
  • #Sujatha

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

6 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

7 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

8 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

2 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

3 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

4 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

5 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version