Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ మూవీలో తారక్ రోల్ ఇదేనా..?

Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ మూవీలో తారక్ రోల్ ఇదేనా..?

  • May 21, 2021 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ మూవీలో తారక్ రోల్ ఇదేనా..?

నిన్ను చూడాలని సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించి రెండు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని

భారత్ గెలుపు కోసం శ్రమించే జవాన్ పాత్రలో తారక్ నటించనున్నారని ప్రచారం జరుగుతుండగా మరోవైపు మహాభారతంలోని అర్జునుడి పాత్రను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కనుందని వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను వయొలెంట్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాలో నటించగా అదే బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా కూడా తెరకెక్కనుంది.

దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2023 సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా ఉన్న డైరెక్టర్లనే తన సినిమాలకు డైరెక్టర్లుగా ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #Jr Ntr
  • #NTR
  • #Prashant Neel

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

41 mins ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version