Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వెంకటేష్ కుమార్తెల సినిమాల్లోకి రానున్నారా ?

వెంకటేష్ కుమార్తెల సినిమాల్లోకి రానున్నారా ?

  • July 5, 2017 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ కుమార్తెల సినిమాల్లోకి రానున్నారా ?

దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డి రామానాయుడు చివరి శ్వాస వరకు సినిమా రంగంలోనే ఉన్నారు. అతని కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ లలో ఒకరి నిర్మాత కాగా, మరొకరు హీరోగా స్థిరపడ్డారు. సురేష్ బాబు తనయుడు రానా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి వెంకటేష్ పిల్లలు సినిమా రంగంవైపు వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు.  కొడుకు అర్జున్ మాత్రం సినీ హీరో కావడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ ముగ్గురులో  పెద్దమ్మాయి ఆశ్రీత కు బిజినెస్ అంటే ఇష్టం. వ్యాపార రంగంలో స్థిరపడాలని ఓ ఇంటర్వ్యూ లో ఆమె స్పష్టం చేసింది.

ఇక మూడో పాప హయ వాహినికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి. ఇప్పుడే రకరకాల డ్రస్సులు డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక రెండో అమ్మాయి భావనకు నటన అంటే ఇష్టం.  సినిమాల్లోకి రావాలని అనుకుంటోంది. అందుకు తల్లి నీరజ అంగీకరిస్తుందా ? లేదా నిధి సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఆమెకు మీడియా ముందుకు రావడానికి ఇష్టముండదు. అలాగే సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడదు. అలాంటి ఆమె కూతురిని హీరోయిన్ గా ఒప్పుకుంటుందా? అని తెలిసిన వాళ్ళు ప్రశ్నస్తున్నారు. మరి వెంకటేష్ కూతురిని సినీ రంగంలో ప్రోత్సహిస్తాడా? .. కాలమే సమాధానం చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #D.Suresh Babu
  • #Daggubati Venkatesh
  • #rama naidu
  • #Rana
  • #Venkatesh

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

15 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

11 mins ago
Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

22 mins ago
Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

40 mins ago
Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

2 hours ago
Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version