Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఇషా చావ్లా అంధురాలి పాత్రలో మర్డర్ మిస్టరీ గా రూపొందుతోన్న `అగోచ‌ర`

ఇషా చావ్లా అంధురాలి పాత్రలో మర్డర్ మిస్టరీ గా రూపొందుతోన్న `అగోచ‌ర`

  • March 18, 2021 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇషా చావ్లా అంధురాలి పాత్రలో మర్డర్ మిస్టరీ గా రూపొందుతోన్న `అగోచ‌ర`

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న `అగోచ‌ర` చిత్రంలో ఒక భిన్నమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న `అగోచ‌ర` లో ఇషా చావ్లా అంధురాలి గా విభిన్న షేడ్స్ తో చిత్రంలో ఒక బలమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

ఇషా చావ్లా మాట్లాడుతూ, ” కబీర్ లాల్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. తన దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ విని చాలా ఎక్సైట్ అయ్యాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. కబీర్ గారు ఈ స్టోరీ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. బ్లైండ్ క్యారక్టర్ చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్ గా కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇందులో నాది మానసికంగా చాలా బలమైన పాత్ర. నా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ చిత్రం.” అన్నారు.

కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త గా సైకాలజిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. `అగోచ‌ర` ఒక లవ్ రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఒక సంఘటన తో జీవితాలు ఎలా మారిపోయాయి అనే ఇతివృత్తం తో కథ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లో అందమైన రిసార్ట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న `అగోచ‌ర` ను లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జూన్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇషా చావ్లా, క‌మ‌ల్ కామ‌రాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సునీల్ వ‌ర్మ‌, బ్రహ్మానందం, అజ‌య్ కుమార్ సింగ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Isha Chawla
  • #Actress Isha Chawla
  • #Agochara
  • #Isha Chawla
  • #Kabir Lal

Also Read

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

related news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

trending news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

1 day ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

3 days ago

latest news

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

1 day ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

2 days ago
Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version