Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adhire Abhi :దాని కోసమే అనసూయ జబర్ధస్త్ కు దూరం అయ్యింది : కమెడియన్ అభి

Adhire Abhi :దాని కోసమే అనసూయ జబర్ధస్త్ కు దూరం అయ్యింది : కమెడియన్ అభి

  • October 27, 2023 / 12:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adhire Abhi :దాని కోసమే అనసూయ జబర్ధస్త్ కు దూరం అయ్యింది : కమెడియన్ అభి

జబర్దస్త్’ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అదిరే అభి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా పాపులర్ అయిన అభి ఆ క్రేజ్ తో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే తనకు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చిన ‘జబర్దస్త్’ నుంచి కొద్దికాలం బయటకు వచ్చేసాడు. రెమ్యునరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అభి ‘జబర్దస్త్’ షో కి గుడ్ బై చెప్పినట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి.

‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేసిన అభి ఆ తర్వాత ‘స్టార్ మా’లో ప్రసారమైన ‘కామెడీ స్టార్స్’ షోలో సందడి చేశాడు. అక్కడ కూడా తనదైన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి ‘జబర్దస్త్’ గురించి అనసూయ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనసూయ, రష్మిలకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ టీమ్స్ ఎలా డివైడ్ చేశారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అభి బదులిస్తూ..

“జబర్దస్త్‌కు మొదట అనసూయ యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వేరే పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రష్మీ వచ్చింది. రష్మి వచ్చిన కొన్ని రోజులకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రెండు వచ్చాయి. అప్పుడు రెండు షోస్ ని కూడా రష్మీనే హ్యాండిల్ చేసింది. కానీ ఎప్పుడైతే అనసూయ వచ్చిందో అప్పుడు ‘జబర్దస్త్’ అనసూయకు, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రష్మీకి ఇచ్చి ఇద్దరికీ ఒక్కో ఎపిసోడ్ లాగా ఇచ్చారు” అని అన్నాడు.

ఆ తర్వాత అనసూయ ‘జబర్దస్త్’ నుంచి ఎందుకు వెళ్లిపోయారు? అని అడగగా.. “నాకు తెలిసి తను మెటర్నిటీ కోసం వెళ్ళిపోయారు. బయట చాలా రూమర్స్ వచ్చాయి. అవి ఏమి నిజం కాదు. బయట రాసుకునే వాళ్ళు చాలా రాసుకుంటారు. తను మెటర్నిటీ గురించే ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోయారు” అని తెలిపారు అభి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhire Abhi
  • #Anasuya Bharadwaj
  • #Jabardasth

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

22 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version