Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఇండస్ట్రీలో అవినాష్ ఆవేదన..!

బిగ్ బాస్ 4: ఇండస్ట్రీలో అవినాష్ ఆవేదన..!

  • November 13, 2020 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఇండస్ట్రీలో అవినాష్ ఆవేదన..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ వారి ఆప్తుల నుంచి వచ్చిన లేఖని పొందాలంటే వారి జీవితంలో జరిగిన అతి పెద్ద రహస్యాన్ని బిగ్ బాస్ ప్రేక్షకులో పంచుకోవాలని కండీషన్ పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు తమ మనసులో దాచి ఉంచుకున్న రహస్యాలని బయటపెట్టారు. ఇందులో అవినాష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తాను ఎలా మోసబోయాను అనేది బయటపెట్టాడు.

నేను సినిమా అవకాశాలకోసం ప్రయత్నిస్తూ కిరాణా షాప్ లో పనిచేశా, అలాగే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో టీ బాయ్ గా కూడా వర్క్ చేశానని చెప్పాడు. ఒక యాడ్ లో సినిమా అవకాశం కోసం అనేది చూశాను. అప్పుడు మణికొండలో ఒక సినిమా ఆఫీస్ కి వెళ్లాను. ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను దాదాపుగా విలన్ రోల్ , ఆ క్యారెక్టర్ చేస్తే నీ కెరియర్ మారిపోతుందని చెప్పారు.

దానికోసం 80వేలు కావాలని అడిగారు. నేను సినిమాపై ఉన్న పిచ్చితో, ఆర్టిస్ట్ అవుదామని కోరికతో మా నాన్న దగ్గరకి వెళ్లి ఆ డబ్బు కావాలని అడిగాను. దీంతో మా నాన్న వడ్డీకి పైసలు తెచ్చి మరీ ఇచ్చాడు. ఇలా అప్పు చేసి మరీ ఆ డబ్బు కట్టాను. కానీ కొన్నాళ్ల తర్వాత వాళ్లు సినిమా తీయలేదు. నన్ను ఆఫీసులో వదిలేసి వాళ్లు ఖమ్మం షూటింగ్ కి వెళ్తున్నామని చెక్కేశారు. అలా నాకు 80వేలకి టోపీ వేశారు. నేను మోసబోయాను బిగ్ బాస్ అంటూ అవినాష్ ఇండస్ట్రీలో తనకి జరిగిన మోసం గురించి చెప్పి ఆవేదనకి గురి అయ్యాడు.

అయితే, ఇది పెద్ద సీక్రెట్ గా అనిపించలేదని ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు కూడా చెప్పాడు కాబట్టి ఎవరితోనూ పంచుకోని సీక్రెట్ ఇది కాదనిచెప్పి అఖిల్ అవినాష్ కి వచ్చిన లెటర్ ని ముక్కలు చేసేయడం అనేది కొసమెరుపు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Avinash
  • #Avinash Kolla
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

2 mins ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

37 mins ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

58 mins ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 hour ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

12 hours ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

16 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

16 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

17 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version