Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sowmya Rao: రష్మికి పోటీగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్!

Sowmya Rao: రష్మికి పోటీగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్!

  • November 5, 2022 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sowmya Rao: రష్మికి పోటీగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. బుల్లితెరపై ఈ రెండు కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతో అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. ఇక వారంలో రెండు రోజులు పాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి అనసూయ రష్మీ ఇద్దరు యాంకర్లుగా వ్యవహరించేవారు. జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో ఈమెకు జబర్దస్త్ కార్యక్రమానికి డేట్స్ ఇవ్వడం వీలు కాలేక పోతుంది ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా అనసూయ తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ ను వెతికే సమయం లేకపోవడంతో రశ్మిని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోవచ్చారు. రష్మీ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన సమయంలో కొత్త వాళ్లు వచ్చేవరకు తాను ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నానని చెప్పుకొచ్చారు.

అయితే ఇతరులు వస్తే జబర్దస్త్ కార్యక్రమాన్ని సరైన విధంగా హ్యాండిల్ చేయలేరన్న ఉద్దేశంలో మల్లెమాలవారు రష్మీనే పర్మనెంట్ యాంకర్ గా పెడతారని భావించారు కానీ మల్లెమాలవారు జబర్దస్త్ కార్యక్రమానికి కొత్త యాంకర్ ను తీసుకువచ్చి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి రష్మి స్థానంలో యాంకర్ సౌమ్య రావు అనే కొత్త యాంకర్ ను పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఈమె ఎంట్రీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె కూడా ఎంతో అందంగా నాజుగ్గా చాలా గ్లామర్ గా ఉందని తెలుస్తోంది. ఈమె అందం ముందు రష్మీ అనసూయ కూడా ఏమాత్రం సాటి రారని చెప్పవచ్చు. ఇలా సౌమ్య రావు అనే యాంకర్ ను పరిచయం చేయడంతో ఈమె ఎవరు ఏంటి అని నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.ఇలా సౌమ్య వేదిక పైకి రాగానే ఆది తనదైన శైలిలో మీరు యాంకరా అంటూ ప్రశ్నించారు.నువ్వు కమెడియన్ అయితే నేను యాంకర్ కాదా అంటూ ఈమె తనదైన స్టైల్ లో వచ్చి రాగానే ఆదికి పంచ్ ఇచ్చింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Rashmi Gautam
  • #Sowmya Rao

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

17 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

20 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

22 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

23 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version