Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మొదలైన జగదేక వీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్ వర్క్!

మొదలైన జగదేక వీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్ వర్క్!

  • September 12, 2016 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొదలైన జగదేక వీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్ వర్క్!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు  వెండి తెరపై రాసిన దృశ్య కావ్యం జగదేక వీరుడు.. అతిలోక సుందరి. ఇందులో అతిలోకసుందరిగా శ్రీదేవి, జగదేక వీరుడుగా మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ మూవీ కోట్లు కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్మాత ఎప్పటినుంచో అనుకుంటున్నారు. హీరోగా రామ్ చరణ్ తేజ్ అనుకోని కథను ప్లాన్ చేశారు. కొన్నేళ్ల క్రితం ఇది పట్టాలెక్కనుందనే వార్తలు కూడా వచ్చింది. మెగా అభిమానులు సంబర పడిపోయారు. కానీ ఈ చిత్రం  ముందుకు కదలలేదు. కె. రాఘవేంద్ర రావు కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశపడుతున్నారు.

కానీ నేటి ప్రేక్షకులను మెప్పించాలంటే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కరక్ట్ అని అశ్వినీదత్ భావిస్తున్నారు. జక్కన్నను ఒప్పించేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు. అయన కాదంటే మరో దర్శకునితో నిర్మించేందుకు అశ్వినీదత్ సంకల్పంతో ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరక్షన్లో నటించనున్నారు. దాని తర్వాత  “జగదేక వీరుడు.. అతిలోక సుందరి” స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొననున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే జగదేకవీరుడు – 2 వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని వివరించారు. అయితే మెగా ఫ్యాన్స్ కల త్వరలో నెరవేరనున్నదన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Aswini Dutt
  • #Chiranjeevi
  • #Jagadeka Veerudu Athiloka Sundari
  • #ramcharan

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

2 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

12 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

2 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

8 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version