Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » జగ్గు భాయ్…కాస్త తగ్గించుకో….

జగ్గు భాయ్…కాస్త తగ్గించుకో….

  • December 12, 2016 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగ్గు భాయ్…కాస్త తగ్గించుకో….

టాలీవుడ్ లో అందాల హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి, భారీ హిట్స్ ఇవ్వడమే కాకుండా టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరోల్లో ఒకరుగా మురిపించిన హీరో జగపతి బాబు…అయితే అదే క్రమంలో హీరోగా కరియర్ కాస్త ఇబ్బందుల్లో పడి అవకాశాలు లేని సమయంలో మన నట సింహం బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్ గా మారాడు మన జగపతి బాబు….జగపతి బాబు నుంచి…జగ్గు భాయ్ గా మారిన జగపతి….అప్పటినుంచి…తెలుగులోనే కాక తమిళ.. మలయాళ భాషల్లోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ.. భారీ పారితోషకాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు జగపతి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయనే అన్నా ఆశ్చర్యం లేదేమో. ఇదిలా ఉంటే తనకు సినిమా కధ చెప్పే సమయానికి, తన పారితోషకం విషయంలో నిర్మాతలు మాట్లాడే మాటలు చాలా వింతగా…నవ్వు తెప్పిస్తాయని, అంటున్నాడు…మన జాగు భాయ్.

ఇంతకీ నిర్మాతలు ఏమంటున్నారు అని అడిగితే…. చిన్న సినిమాల నిర్మాతలేమో.. ‘మాది చిన్న సినిమా.. అంత ఇచ్చుకోలేం.. మీరు తగ్గించుకోవాలి’ అంటున్నారు. పెద్ద నిర్మాతలేమో.. ‘మాది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి మీరే కొంచెం తగ్గించుకోవాలి’ అంటున్నారు’’ అని మన హీరో కమ్ విలన్ చెబుతున్నాడు….ఇక విలన్ గా కరియర్ ఎలా ఉంది అని అడిగితే….‘‘ఈ జర్నీ చాలా బాగుంది. నిజంగా నేను ఊహించని మలుపు ఇది. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం వల్లే చాలామంది గొప్ప నటులతో.. వేర్వేరు తరాల వాళ్లతో చేయగలుగుతున్నా. అందరి దగ్గర నుంచీ నేర్చుకొనే అవకాశం లభిస్తోంది అని చెబుతున్నాడు…మరి మన జగ్గు భాయ్ ఇలానే ఎన్నో సినిమాల్లో టాప్ విలన్ గా నటించాలని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #jagapathi babu movies
  • #manyam puli movie
  • #Nannaku Prematho Movie

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version