Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘ఎన్టీఆర్’తో ఢీ అంటున్న జగ్గుభాయ్!!!

‘ఎన్టీఆర్’తో ఢీ అంటున్న జగ్గుభాయ్!!!

  • August 17, 2016 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్’తో ఢీ అంటున్న జగ్గుభాయ్!!!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోస్ లో ఫ్యామిలీ హీరో జగపతిబాబు  పేరు ముందు వరసలో ఉంటుంది. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన మన జగపతి బాబు, వరుస పరాజయాల వల్ల తన కరియర్ ఎండ్ చేసేసాడేమొ అన్న క్రమంలో ప్రముఖ దర్శకుడు బొయపాటి ‘లెజెండ్’ సినిమాలో జగపతిని జగ్గుభాయ్ గా మార్చేసాడు. అయితే అదే క్రమంలో జగపతి బాబు అక్కడ నుంచి విలన్ అన్న పాత్రలకు ప్రాణం పోస్తు ఉన్నాడు.

లెజెండ్ తో విలన్ గా మారిన జగ్గు భాయ్ శ్రీమంతుడులో తండ్రి పాత్ర వేశాడు. ఇక నాన్నకు ప్రేమతోలో మరోసారి స్టైలిష్ విలన్ గా చేసి వారెవా అనిపించాడు. అయితే నాన్నకు ప్రేమతోలో యంగ్ టైగర్ తో పోటీ పడి విలనిజం ప్రదర్శించిన జగపతి విలన్ కు  న్యూ డెఫినేషన్ నేర్పించాడు. అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న కధనం ప్రకారం… ఎన్టీఆర్ ను మళ్లీ ఢీ కొట్టనున్నాడు జగ్గు భాయ్…విషయంలోకి వెళితే….ప్రస్తుతం జనతా గ్యారేజ్ చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత చేసే వక్కంతం వంశీ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా విశిష్టతో కూడుకున్నదట.

అయితే ఆ రోల్ లో జగ్గు భాయ్ ను పెట్టే ఆలోచనలో ఉన్నాడట వంశీ.  ఈ సినిమాలో తారక్ తో మరోసారి డీ అంటే డీ అంటున్నాడు జగ్గు భాయ్. మరి విలనిజంలో సరికొత్త విధానాలను ప్రవేశ పెడుతున్న జగపతికి ఈ సినిమా కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవాలని ఆశిద్దాం. ఇప్పటికే చిన్న నిర్మాతలకు అందనంత ఎత్తులో ఉన్న మన జగ్గు భాయ్, ఈ సినిమాతో మరింత పైకి వెళ్ళిపోతాడెమొ చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagapati Babu
  • #Jr Ntr

Also Read

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

13 mins ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

14 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

15 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

16 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version