Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా ఎన్టీయార్ రెడీ..!

ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా ఎన్టీయార్ రెడీ..!

  • September 11, 2017 / 05:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా ఎన్టీయార్ రెడీ..!

ఒక్కోసారి రచయిత-దర్శకుడు రాసుకొనే పాత్ర కొందరికి టైలర్ మేడ్ లా సరిపోతాయి. ఇంకొన్ని పాత్రలు “ఆ హీరో తప్ప మరెవరూ చేయలేరు” అనే స్థాయిలో పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తుంటారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు జూనియర్ ఎన్టీయార్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జై లవకుశ” చిత్రంలో ఎన్టీయార్ ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. “లవకుమార్, కుష్” పాత్రలు ఎన్టీయార్ ఇప్పటికీ చాలా సినిమాల్లో చేసేశాడు.

కానీ.. “జై” పాత్ర మాత్రం ఎన్టీయార్ కెరీర్ లోనే తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండబోతోందని వినికిడి. నిన్న విడుదలైన ట్రైలర్ లో “జై” క్యారెక్టరైజేషన్ చూసి యావత్ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. ముఖ్యంగా కాస్త నత్తితో ఎన్టీయార్ చెప్పిన డైలాగ్స్ కి చూపించిన వేరియేషన్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా “జై లవ కుశ”లో ఎన్టీయార్ నట విశ్వరూపం చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కబోతోందన్నమాట. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ తోనే ఎన్టీయార్ ఈ రేంజ్ ఇంపాక్ట్ తీసుకురాగలిగాడంటే.. ఇక సినిమాతో ఏ స్థాయిలో మెప్పిస్తాడనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది. సో, తెలుగు సినిమా అభిమానులండరు సెప్టెంబర్ 21 ఎప్పుడొస్తుందా, వెండితెరపై తారక్ ను ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తూ ఉండాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #DSP
  • #jai lava kusa
  • #Jai lava kusa movie

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

20 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version