Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 29న సునీల్‌ ‘జ‌క్క‌న్న’ విడుద‌ల‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 29న సునీల్‌ ‘జ‌క్క‌న్న’ విడుద‌ల‌

  • July 15, 2016 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 29న  సునీల్‌ ‘జ‌క్క‌న్న’ విడుద‌ల‌

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం ‘జక్కన్న’ షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్కా ర్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి ఆడియోని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల‌మీదుగా విడుద‌ల‌య్యిన ఆడియో సూప‌ర్ హిట్ కావ‌టం ఆనందంగా వుంది. ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ గా నిల‌వ‌టం ఈచిత్రం యెక్క క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. పంచ్ డైలాగ్స్ ఈచిత్రంలో చాలా వున్నాయి. ర‌క్ష చిత్రం ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. దినేష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈచిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై 29 విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…… సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జ‌క్క‌న్న చిత్రం. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్ కి ధియోట‌ర్స్ లో క్లాప్స్ ప‌డ‌తాయి. అదే విధంగా దినేష్ గారు అందిచిన ఆడియో కూడా ఫుల్ ఎన‌ర్జిగా వుంటాయి. సునిల్ బ్యాక్ టు ఎంట‌ర్టైన్మెంట్ అని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వ‌టం చాలా హ్య‌పిగా వుంది. మా చిత్రంలో అన్ని పాట‌లు పాడుకునేలా వుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ కొత్త‌ పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎట్టిప‌రిస్ధితిలో మా చిత్రాన్ని జులై 29న‌ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తాము, అని అన్నారు.

నటీనటులు
సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
మ్యూజిక్: దినేష్,
ఆర్ట్ డైరెక్టర్ – మురళి,
ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
డైలాగ్స్: భవాని ప్రసాద్,
స్టిల్స్ – వాసు
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jakkanna movie
  • #Mannara Chopra
  • #Sunil

Also Read

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

related news

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

trending news

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

19 hours ago
Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

19 hours ago
3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

2 hours ago
Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

17 hours ago
జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

22 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

22 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version