Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మహేష్, మురుగదాస్ సినిమాలో జల్లికట్టు

మహేష్, మురుగదాస్ సినిమాలో జల్లికట్టు

  • February 22, 2017 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, మురుగదాస్ సినిమాలో జల్లికట్టు

తమిళీయుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టు ఈ ఏడాది ఢిల్లీ వరకు వెళ్లింది. ఈ క్రీడను రద్దు చేయమని కేంద్రం జీవో పాస్ చేయగా.. తమిళ ప్రజలు కలిసికట్టుగా పోరాడి ఆ జీవో నే రద్దు చేయించారు. ఉద్యమించిన తమిళీయులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్లో మద్దతు తెలిపారు. కొన్ని రోజులుగా ప్రధాన వార్త అయిన ఈ సంఘటనను తన కొత్త సినిమాలో పెట్టాలని ప్రిన్స్ భావించారని తెలిసింది. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా మహేష్ కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇందులో జల్లికట్టు అంశం ఉంటే బాగుంటుందని సూపర్ స్టార్ చెప్పడంతో డైరక్టర్ అందుకు తగ్గట్టు కొత్తగా కొన్ని సీన్లు రాసినట్లు సమాచారం.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో జల్లికట్టుని జోడించే పనిలో ఉన్నట్లు తెలిసింది. జల్లికట్టు క్రీడను చూపించమని, ఆ ఉద్యమంలో తమిళ యువత స్ఫూర్తిని క్లైమాక్స్ లో మిక్స్ చేస్తామని చిత్ర బృందం వివరించింది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అతనికి జోడీగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #jallikattu
  • #mahesh 23
  • #Mahesh Babu

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

related news

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

33 mins ago
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

2 hours ago
కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

16 hours ago
OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

19 hours ago
Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

20 hours ago

latest news

కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 hour ago
Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

2 hours ago
Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

17 hours ago
Oka Parvathi Iddaru Devadasulu :’ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ మోషన్ పోస్టర్ విడుదల

18 hours ago
Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version