Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Jalsa Collections: 17 ఏళ్ళ ‘జల్సా’ … టోటల్ కలెక్షన్స్ ఇవే!

Jalsa Collections: 17 ఏళ్ళ ‘జల్సా’ … టోటల్ కలెక్షన్స్ ఇవే!

  • April 2, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jalsa Collections: 17 ఏళ్ళ ‘జల్సా’ … టోటల్ కలెక్షన్స్ ఇవే!

‘ఖుషి’ (Kushi) తర్వాత పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) వరుస ప్లాపులు పడ్డాయి. 2001 నుండి 2007 వరకు పవన్ కళ్యాణ్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. అలాంటి టైంలో త్రివిక్రమ్  (Trivikram)  దర్శకత్వంలో ‘జల్సా’  (Jalsa)  అనే సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. 2008వ ఏప్రిల్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట్లో కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… కామెడీ వర్కౌట్ అవ్వడం అలాగే సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా కలిసి రావడంతో సినిమా బాగానే నిలబడింది.

Jalsa Collections:

‘సంజయ్ సాహు అనే కుర్రాడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను’ త్రివిక్రమ్ తన స్టైల్లో ప్రెజెంట్ చేశారు.’గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్  (Allu Aravind)  నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు…. మహేష్ బాబు వాయిస్ ఓవర్.. ఈ సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచాయి. నేటితో ‘జల్సా’ రిలీజ్ అయ్యి 17 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!
నైజాం 9.35 cr
సీడెడ్ 4.50 cr
ఉత్తరాంధ్ర 2.85 cr
ఈస్ట్ 2.00 cr
వెస్ట్ 1.80 cr
గుంటూరు 2.05 cr
కృష్ణా 1.80 cr
నెల్లూరు 1.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 28.90 cr (షేర్)

‘జల్సా’ (Jalsa) చిత్రం రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో ఫుల్ రన్లో ఏకంగా రూ.28.9 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి ఈ సినిమా రూ.3.9 కోట్ల లాభాలు అందించింది. ‘జల్సా’ ఆడియో సేల్స్ కూడా అప్పట్లో పెద్ద రికార్డు క్రియేట్ చేశాయి అని చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ఎంపురాన్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jalsa
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

7 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

22 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

23 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

24 hours ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

18 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

21 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

23 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version