Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ ఆలోచన మారిందట.. హీరో ఎవరో?

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ ఆలోచన మారిందట.. హీరో ఎవరో?

  • October 25, 2022 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ ఆలోచన మారిందట.. హీరో ఎవరో?

మొండోళ్ల సంఘానికి ప్రెసిడెంట్‌ అంటూ ఎవరైనా ఉన్నా, ఉంటారన్నా ఆ లిస్ట్‌లో పూరి జగన్నాథ్‌ కచ్చితంగా ఉంటారు. ఈ మాట అన్నది మేం కాదు. ఆయనతో పని చేసిన నటులు, ఆయన సన్నిహతులు, సహాధ్యాయిలు. అంతలా తను అనుకున్నది సాధించడానికి పూరి జగన్నాథ్‌ కష్టపడతారు. దీనికి నిదర్శనం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరి పని ఇక అయిపోయింది అని కొంతమంది అనుకున్న తరుణంలో రామ్‌తో ఆ సినిమా తీసి హిట్ కొట్టాడు పూరి. ఇప్పుడు ‘లైగర్‌’ లాంటి సెట్‌ బ్యాక్ తర్వాత ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

తను నమ్ముకున్నవాళ్లు తనను దూరంగా పెట్టినప్పుడు ఏం చేయాలో పూరికి బాగా తెలుసు. ఇప్పుడు ‘జన గణ మన’/ ‘జేజీఎం’ విషయంలో ఇదే పని చేస్తున్నాడని అంటున్నారు. పూరి జగన్నాథ్‌ కలల ప్రాజెక్ట్‌ అయిన ఈ సినిమా విజయ్‌ దేవరకొండతో కొన్ని నెలల క్రితం మొదలైంది. అయితే ఇప్పుడు ఆ సినిమా లేదు అని అంటున్నారు. ఉంది అనే క్లారిటీ కానీ, లేదు అనే కన్ఫర్మేషన్‌ కానీ ఎవరూ ఇవ్వడం లేదు. అయితే పూరి ఇప్పుడు ఆ కథను బాలీవుడ్‌ తీసుకెళ్తున్నారని అంటున్నారు.

‘లైగర్‌’ సినిమా ప్రచారం సమయంలో పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ బాలీవుడ్‌లో సినిమాలు చేయాలి.. సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి వాళ్లతో సినిమాలు చేయాలి అన్నారు. ఇప్పుడు వారిలో ఒకరితోనే ‘జేజీఎం’ చేద్దామని అనుకుంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. కాస్త టైమ్‌ తీసుకొని వారిని కలసి తన కథను వినిపించాలని అనుకుంటున్నారట. మరి వారి నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బలమైన ఫ్లాప్‌ తర్వాత పూరి కమ్‌ బ్యాక్‌ మామూలుగా ఉండదు. అలాంటి బౌన్స్‌.. బాలీవుడ్‌కి మంచి హిట్‌ ఇవ్వాలని కోరుకుందాం.

ఇక చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తా అని ఈ మధ్య చిరు సమక్షంలో ప్రకటించారు పూరి జగన్నాథ్‌. రెండు, మూడు నెలల్లో కలసి కథ చెబుతా అని కూడా అన్నారు. ‘ఆటో జానీ’ని పూర్తిగా పక్కన పెట్టేసిన నేపథ్యంలో ఈ సారి పూరి చెప్పే కథ మామూలుగా ఉండదు అని అంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

43 seconds ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

19 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

48 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

2 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version