Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » లీక్ అయిన “జనతా గ్యారేజ్” డైలాగులు

లీక్ అయిన “జనతా గ్యారేజ్” డైలాగులు

  • June 8, 2016 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లీక్ అయిన “జనతా గ్యారేజ్” డైలాగులు

మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత కొరటాల శివ చేస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. నాన్నకు ప్రేమతో విజయం అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఫై అభిమానుల్లో రోజు రోజుకి ఆసక్తి పెరిగి పోతోంది. దీంతో ఈ మూవీకి లీకేజీల గొడవ ఎక్కువైంది. ఎన్టీఆర్ సాంగ్ షూటింగ్ వీడియో నిన్నటి వరకు హల్ చల్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా డైలాగులు ఇవే నంటూ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. ఇవి పక్కగా ఎన్టీఆర్ కోసమే రాసినట్లున్నాయి. మీరు ఓ సారీ చదివేయండి..

1. ఈ గ్యారేజ్ జోలికి వస్తే.. ఒక్కొక్కడి బాడీలు కృష్ణ బ్యారేజ్‌లో తేలుతాయి.

Janatha Garage 1

2. విజయవాడ కృష్ణ బ్యారేజ్‌ను, బెంజ్ సర్కిల్‌లో నా జనతా గ్యారేజ్‌ని ఎవ్వడు టచ్ చేయలేడూ..

చేద్దాం అనే ఆలోచన వచ్చినా చంపేస్తా..

Janthagarage Dialouge 2

3. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ.. భయం వేస్తే తోడుగా నడిచే నాన్నా లేకపోతే..
ఎలా ఉంటుందో నాకు తెలుసు.. మనిషికి అంతకు మించిన నరకం ఉండదు.

Janthagarage Dialouge 4

4. లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోడానికి నేను లక్ష్మణుడిని కాదురా..
లక్ష సముద్రాలనైనా దాటి.. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజినేయుడిని..

Janthagarage Dialouge 3

5. అన్న గ్యారేజ్‌లో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్టుల రికవరిలు కూడా చేసేస్తాడు.

Janthagarage Dialouge 5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

7 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

7 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

9 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

21 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

22 hours ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

1 hour ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

2 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

3 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version