Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jani Master: పవన్ కళ్యాణ్ కి మాట రాకూడదని క్లారిటీ ఇస్తున్నా : జానీ మాస్టర్

Jani Master: పవన్ కళ్యాణ్ కి మాట రాకూడదని క్లారిటీ ఇస్తున్నా : జానీ మాస్టర్

  • June 25, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: పవన్ కళ్యాణ్ కి మాట రాకూడదని క్లారిటీ ఇస్తున్నా : జానీ మాస్టర్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ ప పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. సతీష్ మాట్లాడుతూ.. “దాదాపు 500 మంది సభ్యులున్న డాన్సర్ యూనియన్ కు 2023 ఎన్నికల్లో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

అంతకుముందు ఉన్న వాళ్ళు పెద్దగా పని చేసింది లేదు. అయితే ‘నేను వస్తే.. సభ్యులందరికీ ఇన్సూరెన్స్, ఇల్లు వంటివి ఇప్పిస్తానని జానీ వాగ్దానం చేశాడు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన జానీ ..ఈసారి 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు. అనంతరం జనరల్ బాడీ మీటింగ్లోనూ, కార్యవర్గ మీటింగ్లోనూ తాను చెప్పిన హామీలు నెరవేరుస్తానని తెలిపాడు. కానీ ఇంతవరకు నెరవేర్చింది లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , రామ్ చరణ్ (Ram Charan) , చంద్రబాబుతో మాట్లాడుతున్నాం… త్వరలో వచ్చేస్తాయి అంటూ దాటేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

హైదరాబాద్లోని స్థలానికి వారికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు” జానీ మాస్టర్ పై ఆరోపణలు చేశాడు. వీటిపై జానీ మాస్టర్ స్పందిస్తూ.. “ఇక్కడ నేను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి సంబందించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో 5 కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నాం. అది సమస్యల్లో చిక్కుకుంది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు.

నేను అధ్యక్షుడు అయ్యి 6 నెలలు అవుతోంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. ఆ సమయంలో నేను పాటలు వినను. కొరియోగ్రఫీ కూడా చేయను. నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఈ 6 నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసన గారితో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం.

పలు పనులు చేశాం. ఆయన వీడియోలో చెప్పిందాంట్లో నిజం లేదు. ఒకవేళ నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను. నేను కేవలం నా జనాల కోసం పనిచేస్తున్నాను. నా వల్ల పవన్ కళ్యాణ్, చరణ్ వంటి వాళ్ళకి మాట రాకూడదని నేను ఈ మీటింగ్ పెట్టి అందరికీ క్లారిటీ ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

7 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

11 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

13 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

6 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

7 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

8 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

11 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version