Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Kalki 2898 AD: ప్రభాస్ పై అభిమానంతో ఈ జపాన్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే!

Kalki 2898 AD: ప్రభాస్ పై అభిమానంతో ఈ జపాన్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే!

  • July 1, 2024 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ప్రభాస్ పై అభిమానంతో ఈ జపాన్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సాధిస్తున్న సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమాకు 415 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమాలో ఏకంగా ఏడు మంది అతిథి పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas) విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో సైతం ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండగా జపాన్ కు చెందిన ముగ్గురు మహిళలు ప్రసాద్ ఐమ్యాక్స్ లో కల్కి సినిమాను చూసి ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మహిళలు ఐమ్యాక్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచిన రెబల్ ట్రక్ దగ్గర ఫోజులిచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నారో తెలుసా?
  • 2 టీ20 వరల్డ్ కప్ లో విజయం.. మహేష్, బన్నీ, తారక్, జక్కన్న రియాక్షన్స్ ఇవే!
  • 3 ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. నరేష్ మూవీ గ్లింప్స్ వేరే లెవెల్!

కల్కి టీమ్ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కల్కి చూడటానికి ఈ ఫ్యాన్స్ జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కల్కి టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడీ 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఫుల్ రన్ లో కల్కి 2898 ఏడీ మూవీ ఆ మార్కును అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండటం వల్లే ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమైందని చెప్పవచ్చు. కల్కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. కల్కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా లక్కీ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Fans from Japan visited #PrasadsMultiplex to capture a moment with the iconic vehicle from #Kalki2898AD. A global celebration of cinema!❤️‍❤️‍ pic.twitter.com/t4ArAzXTZ7

— Prasads Multiplex (@PrasadsCinemas) June 30, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

23 mins ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

19 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

20 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

23 hours ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

31 mins ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

3 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version