Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » చిన్న సినిమా అయినా… పెద్ద రికార్డులు కొట్టింది..!

చిన్న సినిమా అయినా… పెద్ద రికార్డులు కొట్టింది..!

  • March 5, 2021 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్న సినిమా అయినా… పెద్ద రికార్డులు కొట్టింది..!

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేమ్ న‌వీన్ పోలిశెట్టి హీరోగా ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘జాతి రత్నాలు’ . రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడా టైటిల్ రోల్స్ ప్లే చేసిన చిత్రమిది. ‘స్వ‌ప్న సినిమా’ బ్యాన‌ర్ ‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిన్న సినిమా కదా అని.. మొదట ‘జాతి రత్నాలు’ ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవల విడుదలైన ‘చిట్టి నీ నవ్వుంటే’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో సినిమా పై హైప్ పెరిగిందనే చెప్పాలి.

రథన్ సంగీతంలో రూపొందిన ఆ పాట యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది. ఇదే క్రమంలో నిన్న ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రభాస్ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. స్టార్టింగ్ నుండీ ఎండింగ్ వరకూ ఫుల్ ఫన్ తో కూడుకుని ఉంది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలుగజేసింది ‘జాతి రత్నాలు’ ట్రైలర్. అంతేకాదు యూట్యూబ్ లో కూడా అసాధారణమైన రికార్డులను నెలకొల్పింది.

తక్కువ సమయంలో అత్యథిక లైకులను సాధించిన టీజర్ గా జాతి రత్నాలు రికార్డు సృష్టించింది. 64 నిమిషాల్లో అంటే 1 గంట 4 నిమిషాల్లోనే 100k లైక్ లను సాధించింది. అంతేకాకుండా 200k లైక్ లను 4 గంటల్లో సాధించి మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. గతంలో ఈ రికార్డులు కొట్టిన ట్రైలర్లు ప్రభాస్ ‘సాహూ’, చిరు ‘సైరా’, మహేష్ ‘సరిలేరు’ , ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వంటివి కాగా ఇప్పుడు ‘జాతి రత్నాలు’ వంటి చిన్న సినిమా కూడా ఆ లిస్టులో జాయిన్ అవ్వడం విశేషం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Naveen Polishetty
  • #Prabhas
  • #Priyadarshi

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

17 mins ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

1 hour ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

2 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

2 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version