Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jawan Trailer: షారుఖ్ జావాన్ ట్రైలర్ వచ్చేసింది… ఎలా ఉందంటే..?

Jawan Trailer: షారుఖ్ జావాన్ ట్రైలర్ వచ్చేసింది… ఎలా ఉందంటే..?

  • July 10, 2023 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan Trailer: షారుఖ్ జావాన్ ట్రైలర్ వచ్చేసింది… ఎలా ఉందంటే..?

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్ తో జవాన్ అనే యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.పఠాన్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పై నార్త్ తో పాటు సౌత్ అంచనాలు అత్యంత భారీగా నమోదయ్యాయి.ఇదిలా ఉండగా.. జవాన్ మూవీ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.

జవాన్ (Jawan) మూవీ నుండీ టీజర్ రిలీజ్ చేయకుండానే… నేరుగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో సోషల్ మీడియాలో జవాన్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. చాలా వరకు చర్చనీయాంశంగా కూడా మారింది అని చెప్పాలి. ఇక జవాన్ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది కంప్లీట్ గా దర్శకుడు అట్లీ మార్క్ తో ఉంది అని చెప్పాలి. రెండు నిమిషాల పన్నెండు సెకన్ల నిడివి కలిగి ఉంది. ఎక్కువ శాతం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది అని చెప్పాలి.

అట్లీ గత సినిమాల్లానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నట్టు స్పష్టమవుతుంది. షారుఖ్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ , విజువల్స్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఇక లేట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Atlee
  • #Deepika Padukone
  • #Jawan
  • #Nayanthara

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

3 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

4 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

10 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

21 hours ago

latest news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

14 mins ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

1 hour ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version