Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్, హీరో ‘జయం’ రవి ఈయన కొడుకులే..!

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్, హీరో ‘జయం’ రవి ఈయన కొడుకులే..!

  • November 17, 2022 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్, హీరో ‘జయం’ రవి ఈయన కొడుకులే..!

ఎడిటర్ మోహన్ నేడు (నవంబర్ 17) తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.. మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ఎడిటర్ మోహన్ అంటే పేరు కాదు.. బ్రాండ్ అనేలా ఉండేవి ఆయన సినిమాలు.. దాదాపు 200 చిత్రాలకు పైగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన మోహన్.. తెలుగులో 10, తమిళ్‌లో 5 సినిమాలు నిర్మించడే కాక.. 60 సినిమాలను తెలుగు నుండి తమిళ్‌లోకి డబ్ చేశారు..

మహ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్ నుండి ఎడిటర్ మోహన్‌గా మారడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది మోహన్ గారికే తెలియాలి.. సినిమా అంటే ఎంతో ప్యాషన్ కలిగిన మోహన్ తర్వాత నిర్మాతగా, రచయితగా కూడా సత్తా చాటారు.. వారికి భార్య వరలక్ష్మీతో ముగ్గురు సంతానం ఉన్నారు. కోలీవుడ్‌లో పెద్ద కొడుకు దర్శకుడిగా, చిన్న కొడుకు హీరోగా రాణిస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తీసిన మోహన్ రాజా పెద్ద కొడుకు..

పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్థుడైన ‘జయం’ రవి రెండో కొడుకు.. కుమార్తె రోజా డెంటిస్ట్.. 50వ పెళ్లిరోజుని పిల్లలు, వాళ్ల పిల్లలతో కలిసి.. తమిళనాడులోని తిరుతని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జరుపుకున్నారాయన.. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలను రవి షేర్ చేయడంతో.. తమిళ్, తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ మూవీని మొదట తమిళ్లో తన తమ్ముడు హీరోగా తెరకెక్కించారు మోహన్ రాజా.. ‘హనుమాన్ జంక్షన్’ తన ఫస్ట్ ఫిలిం.. నితిన్ ‘జయం’ రీమేక్‌తో హీరోగా పరిచయమైన రవి.. ‘జయం’ రవిగా సెటిలైపోయాడు.. ఎడిటర్ మోహన్.. ఎమ్.ఎల్.ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద ‘మామగారు’, ‘బావ బావ మరిది’, ‘హిట్లర్’, ‘మనసిచ్చి చూడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు..

1

2

50 years of marriage happy anniversary #ammaappa blessings from thiruthani temple pic.twitter.com/j9EYZaKjux

— Jayam Ravi (@actor_jayamravi) November 17, 2022

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Editor Mohan
  • #Jayam Mohan Raja
  • #jayam ravi

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

trending news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

6 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

8 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

8 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

17 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

17 hours ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

2 hours ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

3 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

5 hours ago
Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

12 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version