Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Temper Movie: ‘టెంపర్’ కి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్, పూరి కాదట.. మరి ఎవరంటే..!

Temper Movie: ‘టెంపర్’ కి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్, పూరి కాదట.. మరి ఎవరంటే..!

  • October 25, 2022 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Temper Movie: ‘టెంపర్’ కి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్, పూరి కాదట.. మరి ఎవరంటే..!

ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న టైంలో ‘టెంపర్’ అనే చిత్రం అతనికి లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. ఆ సినిమా దగ్గర్నుండి ఎన్టీఆర్ కు ప్లాపులు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ చిత్రంలో దయ అనే పాత్రలో నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి కూడా క్లాప్స్ కొట్టకుండా ఉండలేము. కోర్టు ఎపిసోడ్, ఎయిర్ పోర్ట్ సీన్, పోలీస్ స్టేషన్ ఫైట్ అన్నీ సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకులను వెంటాడుతాయి.

వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా పూరి జగన్నాథ్ శిష్యుడు, డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు. నిజానికి టెంపర్ చిత్రాన్ని అతనే డైరెక్ట్ చేయాలని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెహర్ రమేష్ ఈ విషయం పై స్పందించాడు. ‘గతంలో రవితేజతో నేను రెండు సినిమాలు చేయాల్సి ఉంది.

24temper

మొదట ఓకె అనుకున్నా.. కానీ తర్వాత ఆయనకు స్క్రిప్ట్ నచ్చక వదిలేశారు. అందులో ‘టెంపర్’ ఒకటి. ‘పవర్’ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాను. టైటిల్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాము. ‘షాడో’ తర్వాత చేయాల్సిన మూవీ అది కానీ చేయలేకపోయాను. తర్వాత ‘టెంపర్’ ఎన్టీఆర్ – పూరి చేశారు. ‘పవర్’ టైటిల్ కూడా రవితేజ గారి సినిమాకే పెట్టారు. బాబీ సినిమాకి..!

ఇక మెహర్ రమేష్ తెరకెక్కించిన ‘బిల్లా’ మూవీ అక్టోబర్ 23న రీ రిలీజ్ కానుంది. అలాగే ఆయన చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’ కి ఇది రీమేక్. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా కనిపించనుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Jr Ntr
  • #Kajal Aggarwal
  • #Temper

Also Read

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

1 hour ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

13 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

14 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

15 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

15 hours ago

latest news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

15 mins ago
Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

1 hour ago
Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

17 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version