Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Jr NTR, Ram Charan: తన పొలిటికల్ ఎంట్రీ పై రాంచరణ్ కు హింట్ ఇచ్చిన తారక్..!

Jr NTR, Ram Charan: తన పొలిటికల్ ఎంట్రీ పై రాంచరణ్ కు హింట్ ఇచ్చిన తారక్..!

  • August 2, 2021 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: తన పొలిటికల్ ఎంట్రీ పై రాంచరణ్ కు హింట్ ఇచ్చిన తారక్..!

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ‘దమ్ము’ సినిమాలో ‘ప్రజలు రమ్మంటే కాదనను’ అంటూ అర్ధం వచ్చేలా ఎన్టీఆర్ పలికిన డైలాగ్ తో ఈ చర్చకు పునాది పడింది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా కూడా మారిందన్న వార్తలు కూడా అందరూ చదువుతున్నవే. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎన్టీఆర్ సాయం కావాలన్నది ప్రజల మాట. అయితే ఆ పార్టీ నేతలు దీనిని అంగీకరించరు.

బాలయ్య కూడా ‘అది ఎన్టీఆర్ ఇష్టం’ అంటూ ఈ విషయం పై మాట దాటేస్తూ వస్తున్నాడు. ఇక రాజకీయాల పై తనకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉన్నాడు.అయితే తాజాగా ఈ విషయం పై ఎన్టీఆర్ కు మరో ప్రశ్న ఎదురైంది. అది మీడియా నుండో అభిమానుల నుండో కాదు..! ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో నటిస్తున్న రాంచరణ్ నుండి కావడం విశేషం..!ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమానికి రాంచరణ్ గెస్ట్ గా విచ్చేసినట్టు కొద్దిరోజుల నుండీ వార్తలు వస్తున్నాయి.

రాంచరణ్ ఈ ప్రాగ్రాంలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నట్టు కూడా లీకుల వచ్చాయి.ఇదే క్రమంలో చరణ్ కూడా ఎన్టీఆర్ ను.. ‘నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తావంటగా..’ అంటూ ప్రశ్నించాడు. దీనిపై ఎన్టీఆర్ కొంతసేపు చరణ్ తో డిస్కస్ చేసాడని తెలుస్తుంది.కొన్ని హింట్ లు కూడా ఇచ్చాడట. అయితే ఈ ఎపిసోడ్… ఎడిటింగ్ లో లేపేస్తారట షో నిర్వాహకులు. ఏది ఏమైనా పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఎన్టీఆర్ ఓ క్లారిటీతో ఉన్నాడని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #RRR movie

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

22 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

13 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 days ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version