Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇంత వరకు ఏ హీరో ఫ్యాన్స్ చేయని పని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు

ఇంత వరకు ఏ హీరో ఫ్యాన్స్ చేయని పని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు

  • February 6, 2020 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంత వరకు ఏ హీరో ఫ్యాన్స్ చేయని పని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు

గతంలో ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ చేయని సాహసం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఏకంగా వంద రోజులు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక జరుపనున్నాడు. విషయంలోకి వెళితే ఈ మధ్య ఎన్టీఆర్ ఛారిటీస్ పేరుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక సేవా సంస్థ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఐతే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక జరుగనుంది. దీంతో పుట్టినరోజుకు వంద రోజుల ముందు నుండే ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Jr NTR Fans Fans Creating new Sensation1

ఇష్ట మైన హీరో పుట్టినరోజున బంగారు రింగులు పంచిన ఫ్యాన్స్ ని సైతం చూశాం. కానీ ఇలా ఏకంగా వంద రోజులు పుట్టినరోజు నిర్వహించాలని తలచిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రేట్ అని చెప్పాలి. ఎన్టీఆర్ త్వరలో క్రియాశీలక రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్న ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఇలా పునాది వేస్తున్నారని అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021 లో విడుదల కానుంది.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #JrNTR fans
  • #JrNtr-
  • #Komarambheem
  • #NTR

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version