Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: ఆ రేంజ్ లో దేవర ప్రమోషన్స్ ఉండాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

Devara: ఆ రేంజ్ లో దేవర ప్రమోషన్స్ ఉండాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

  • June 22, 2024 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఆ రేంజ్ లో దేవర ప్రమోషన్స్ ఉండాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) మూవీ రిలీజ్ కు మరో 95 రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 27వ తేదీన దేవర రికార్డ్ స్థాయి స్కీన్లలో రిలీజ్ కానుంది. కల్కి తర్వాత రిలీజ్ అవుతున్న ఆ స్థాయి సినిమా దేవర అనే సంగతి తెలిసిందే. అయితే దేవర ప్రమోషన్స్ లో వేగం పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాలేదు.

దేవర సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలై ఇప్పటికే నెల రోజులైంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం లేదు. ఇతర భాషల్లో సైతం అంచనాలు పెంచే రేంజ్ లో దేవర ప్రమోషన్స్ ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర మాస్ సినిమా అయినప్పటికీ సరికొత్త బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

దేవర సినిమాపై హైప్ మరింత పెరగాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో ఈ సినిమాపై క్రేజ్ పెరగాలంటే భారీ స్థాయిలో ప్రమోషన్స్ అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రెండు భాగాలుగా దేవర తెరకెక్కనున్న నేపథ్యంలో దేవర1 ఎండింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను నిజం చేసేలా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని జక్కన్న (Rajamouli)  సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంతో పాటు కొరటాల శివ అభిమానులు కోరుకునే కంబ్యాక్ హిట్ గా దేవర నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

13 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

25 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version