Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Devara: దేవర రివ్యూ అంటూ వీడియోలు వైరల్.. తారక్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?

Devara: దేవర రివ్యూ అంటూ వీడియోలు వైరల్.. తారక్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?

  • April 6, 2024 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర రివ్యూ అంటూ వీడియోలు వైరల్.. తారక్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?

అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే ఏప్రిల్ నెల 5వ తేదీన దేవర (Devara) సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. దేవర మూవీ రిలీజ్ అవుతుందనుకుంటే దేవరకొండ మూవీ రిలీజ్ అయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో దేవర సినిమా రిలీజై ఉంటే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండేవని చెప్పవచ్చు. అయితే దేవర రివ్యూ అంటూ కొన్ని వీడియోలు, పోస్ట్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

దేవర రివ్యూ అంటూ వైరల్ అయిన వార్తలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ఆలస్యమైందని మేము బాధ పడుతుంటే ఈ టార్చర్ ఏంటి మాకు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోలో హీరోగా ఎన్టీఆర్ (Jr NTR) సినిమా విడుదలై ఆరేళ్లు అయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్.ఆర్ ఆర్ (RRR) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఆ సినిమా మల్టీస్టారర్ కావడంతో తారక్ సోలో హీరోగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అజిత్‌కు షూటింగ్‌లో ప్రమాదం... ఏం జరిగిందో.. ఈ వీడియోలో!

ఏప్రిల్ 5వ తేదీన దేవర సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దేవర సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఫస్ట్ పార్ట్ లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాల్సి ఉంది.

చాలా సంవత్సరాల తర్వాత తారక్ డ్యూయల్ రోల్ లో నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దేవర, వర అనే పాత్రలలో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ ను మరిపించి ఇండస్ట్రీ హిట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Koratala Shiva

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

6 mins ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

23 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

48 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

16 mins ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

26 mins ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

57 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

1 hour ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version