Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ajith: అజిత్‌కు షూటింగ్‌లో ప్రమాదం… ఏం జరిగిందో.. ఈ వీడియోలో!

Ajith: అజిత్‌కు షూటింగ్‌లో ప్రమాదం… ఏం జరిగిందో.. ఈ వీడియోలో!

  • April 5, 2024 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith: అజిత్‌కు షూటింగ్‌లో ప్రమాదం… ఏం జరిగిందో.. ఈ వీడియోలో!

కొన్ని నెలల క్రితం ప్రముఖ తమిళ స్టార్‌ హీరో అజిత్‌కు ( Ajith Kumar) యాక్సిడెంట్‌ జరిగింది అని వార్తలొచ్చాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనే వివరాలు అప్పుడు చెప్పలేదు కానీ.. ఓ షూటింగ్‌ సమయంలో రిస్కీ షాట్‌ చేసినప్పుడు యాక్సిడెంట్‌ జరిగింది అని మాత్రం చెప్పారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అనే వివరాలను సినిమా టీమ్‌ తెలిపింది. ఆ యాక్సిడెంట్‌కి కారణమైన వీడియోను రిలీజ్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అజిత్‌కు స్టంట్స్‌ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో రైడింగ్‌ సన్నివేశాలను ఆయన డూప్‌ లేకుండా చేస్తుంటారు. గతంలో ఈ మేరకు మనం కొన్ని సీన్లు, మేకింగ్‌ వీడియోలు కూడా చూశాం. అలా ఆయన తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో ఓ కారు డ్రైవింగ్‌ సీన్‌ చేశారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ‘విదా మయూర్చి’ సినిమాలో అజిత్‌ సరసన త్రిష (Trisha) నటిస్తోంది. గతేడాది నవంబర్‌లో ఈ యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఎప్పట్లానే అజిత్‌ ఆ రోజు డూప్‌ లేకుండా ఆ సీన్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏమైంది అనే వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ చేసింది. ఓ సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. అయితే ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదం నుండి అజిత్‌, పక్కనున్న నటుడు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ‘ ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ ఆ వీడియోను టీమ్‌ షేర్‌ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఇలాంటి రిస్క్‌లు ఇప్పుడు వద్దు సర్‌… మీరు జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నారు.

https://twitter.com/LycaProductions/status/1775798815926395119?t=CtRxkfFi4IPRLEEKILpyuw&s=19

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar

Also Read

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

related news

trending news

7 hours ago

8 hours ago

latest news

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

14 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version