Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Jr NTR: ఆ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Jr NTR: ఆ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • May 6, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ షోకు హోస్ట్ గా వ్యవహరించినా ఆయనకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో సీజన్1 తెలుగు, ఎవరు మీలో కోటీశ్వరులు షోల ద్వారా తారక్ పాపులర్ అయ్యారు. అయితే తారక్ మరో షోకు హోస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా తారక్ మరో బుల్లితెర షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఈ షో బాధ్యతలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలను నమ్మాలో లేదో తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఇలాంటి సమయంలో టీవీ షోలు అవసరమా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఓటీటీలకు డిమాండ్ పెరగడంతో టీవీ షోలకు ఆదరణ కరువవుతోంది.

బిగ్ బాస్ షో సీజన్6 తెలుగు ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్న తరుణంలో టీవీ షోలకు సమయం కేటాయించడం ద్వారా సమయం వృథా అవుతుంది. ఓటీటీ షోలలో కూడా బాలయ్య అన్ స్టాపబుల్ మినహా మరే షో సక్సెస్ సాధించలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ మాత్రం మరో రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్30 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని వీళ్లిద్దరి కాంబినేషన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #Tarak

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

1 hour ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

3 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

18 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

21 hours ago

latest news

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

6 mins ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

20 mins ago
Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

26 mins ago
సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

54 mins ago
Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version