Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » “ఇజం”లో తారక్ నటిస్తున్నాడా ?

“ఇజం”లో తారక్ నటిస్తున్నాడా ?

  • July 21, 2016 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఇజం”లో తారక్ నటిస్తున్నాడా ?

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం “ఇజం”. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ నయా గెటప్ తో అదరగొట్టాడు. హీరో నుంచి విలన్ గా టర్న్ అయినా జగపతి బాబు కీలక రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో తళుక్కున మెరవనున్నట్లు సమాచారం. పూరి టెంపర్ తో తారక్ కు మంచి హిట్ ఇచ్చాడు.

ఆ సినిమాలో నటనకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. రీసెంట్ గా  పూరి తన లేటెస్ట్ సినిమాలో నటించమని కోరగా తారక్ ఒకే చెప్పినట్లు తెలిసింది. అన్నయ్య సినిమా కావడంతో  స్పెషల్ అప్పీరియన్స్ కు ఇష్టంగా ఒప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల వారు చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో “జనతా గ్యారేజ్” షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ .. ఈ మూవీ పూర్తి అయినా వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

దీనిని కళ్యాణ్  రామ్ నిర్మిస్తున్నాడు. ఇందులో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడానికి సిద్దమైన ఎన్టీఆర్, మరో నిర్ణయం తీసుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచాడు. అన్నదమ్ములు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. అందుకే ఈ వార్త “ఇజం” సినిమా పై మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

5 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 hour ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version