Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అన్నతో వ్యాపారం అంటున్న ఎన్టీఆర్!!!

అన్నతో వ్యాపారం అంటున్న ఎన్టీఆర్!!!

  • August 18, 2016 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నతో వ్యాపారం అంటున్న ఎన్టీఆర్!!!

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఎక్కువ శాతం మంది రెమయనిరేషన్ తోనే సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే, అలాకాకుండా కేవలం రెమ్యునిరేషన్ కోసమే సినిమాలు చెయ్యకుండా సినిమా రైట్స్ ని కొనుక్కునే వారు కోడారు ఉన్నారు. అదే క్రమంలో సినిమా వసూళ్లలో వచ్చిన లాభాలు తీసుకునే హీరోలు సైతం ఉన్నారు…గతంలోకి వెళితే….ఒకప్పుడు చిరంజీవి ఏరియా రైట్స్ తన రెమ్యూనరేషన్ గా తీసుకుంటే.. ఆ తరువాత మహేష్ బాబు సినిమాలో తనూ ఓ భాగమై సినిమాలు తీస్తున్నాడు. అయితే బడా హీరోల్లో ఒకడైన ఎన్టీఆర్ ఇప్పుడు అదే పద్దతిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

విషయంలోకి వెళితే….ఎన్టీఆర్ వక్కంతం వంశీతో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాని అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు…అయితే ఈ సినిమాకు సంభందించినంతవరకూ కళ్యాణ్ రామ్ దగ్గర కేవలం 1116 రూపాయలను అడ్వాన్సుగా తీసుకుని.. తక్కిన రెమ్యూనరేషన్ సినిమా పూర్తయ్యాక దానిని పంపిణీదారులకు అమ్మేస్తే వచ్చే లాభాల్లో తీసుకుంటాడట ఎన్టీఆర్. అదే క్రమంలో ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ కాస్త భారీగానే దాదాపు 40కోట్ల వ్యయంతో నిర్మిస్తుంది. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అటు ఎన్టీఆర్ కే కాదు, ఇటు కల్యాణ్ రామ్ వంటి డెడికేటెడ్ నిర్మాతకు కూడా మరిన్ని  మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ సినిమా వీళ్ళకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

19 mins ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

49 mins ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

8 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

12 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

6 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

14 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version