Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: కళ్యాణ్ రామ్ కోసం తారక్ షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే?

Jr NTR: కళ్యాణ్ రామ్ కోసం తారక్ షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే?

  • June 7, 2023 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కళ్యాణ్ రామ్ కోసం తారక్ షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలకు సొంతంగా బ్యానర్లు ఉన్నాయి. కొంతమంది హీరోలకు సొంతంగా బ్యానర్లు లేకపోయినా వాళ్ల ఫ్యామిలీలో నిర్మాతలు ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉంది. ఇది కళ్యాణ్ రామ్ బ్యానర్ అయినా ఈ బ్యానర్ సినిమాలలో తారక్ నటిస్తే నిర్మాణ బాధ్యతలను పూర్తిస్థాయిలో ఆయనే చూసుకుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త బ్యానర్ ను మొదలుపెట్టనున్నారని నాని హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం.

అయితే తారక్ అకస్మాత్తుగా కొత్త బ్యానర్ ను ప్రకటించడం వెనుక ప్లాన్ ఏంటనే ప్రశ్నకు షాకింగ్ సమాధానం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ పై ప్రేమతోనే తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కళ్యాణ్ రామ్ బ్యానర్ తో కలిసి సినిమాలను నిర్మించాలని తారక్ ఫిక్స్ అయ్యారని బోగట్టా. సొంత బ్యానర్ల ద్వారా ప్రతిభావంతమైన నటులను, దర్శకనిర్మాతలను ప్రోత్సహించాలని తారక్ ఫిక్స్ అయ్యారని సమాచారం.

తారక్ ప్లానింగ్ బాగుందని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తారక్ సొంత బ్యానర్ కు సంబంధించి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తారక్ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా దేవర సినిమాతో మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ఈ హీరో భావిస్తున్నారు. దేవర మూవీలో జాన్వీ రోల్ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉండనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ (Jr NTR) రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో అయ్యే విధంగా కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నారు. తారక్ కు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

8 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

23 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

23 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

19 mins ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

1 hour ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

3 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

19 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version