Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జూ.ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక అసలు కారణం అదేనా ..?

జూ.ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక అసలు కారణం అదేనా ..?

  • January 12, 2019 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూ.ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక అసలు కారణం అదేనా ..?

నందమూరి బాలకృష్ణ -క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం మూడు రోజుల క్రితం (జనవరి 9న) సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేసాడు. అయితే జూ.ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రాన్ని ఇంకా చూడక పోవడం… దీని పై స్పందించక పోవడం వంటి విషయాలు సంచలనంగా మారాయి.

విషయంలోకి వెళితే… విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా… ఈ చిత్రం పై ‘జూ.ఎన్టీఆర్’ స్పందించకపోవడం పై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. బాలయ్యకు – ఎన్టీఆర్ కు..గ్యాప్ ఏర్పడిందనీ.. నందమూరి హరికృష్ణ మరణం తరువాత.. పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసినప్పటికీ.. పూర్తిగా వీరి బంధం బలపడలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక మరోవైపు… తన ఇంట్లోనే క్యూబ్ థియేటర్ లో సినిమాలు చూసే ఎన్టీఆర్ తన తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం వలనే సినిమా చూడలేదని తెలుస్తోంది. ఆమె కోలుకున్న వెంటనే తన తల్లి, భార్యలతో కలిసి ఈ సినిమా చూడాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీటిలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #Bala Krishna
  • #Bala Krishna ntr biopic
  • #JrNtr-
  • #NTR biopic

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

23 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

23 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

23 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

23 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

23 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version