Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jr NTR, Rajanikanth: ఆ విషయంలో రజనీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెచ్చుకోవాల్సిందే!

Jr NTR, Rajanikanth: ఆ విషయంలో రజనీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెచ్చుకోవాల్సిందే!

  • December 12, 2023 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Rajanikanth: ఆ విషయంలో రజనీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెచ్చుకోవాల్సిందే!

ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ కాగా ఆయన కెరీర్ తొలినాళ్లలో కూలీగా, కార్పెంటర్ గా, బస్ కండక్టర్ గా పని చేశారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రజనీకాంత్ విలన్ రోల్స్ లో సైతం నటించారు. పైపై మెరుగులకు ప్రాధాన్యత ఇవ్వడం నచ్చదని చెప్పే రజనీకాంత్ సింపుల్ గా ఉండటానికి ఎంతగానో ఇష్టపడతారు. తనపై విమర్శలు చేసిన మనోరమకు ఆయన తన సినిమాలో ఆఫర్ ఇచ్చారంటే రజనీ మనస్సు ఎంత మంచిదో సులువుగా అర్థమవుతుంది.

సీ.బీ.ఎస్.ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు సంపాదించుకున్న ఏకైక నటుడు రజనీకాంత్ కావడం గమనార్హం. ఆరో తరగతి విద్యార్థులకు రజనీ జీవితం పాఠంగా ఉంది. తన సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాల కోసం రజనీకాంత్ ఖర్చు చేస్తున్నారు. ఎన్నో అవార్డులను అందుకున్న రజనీకాంత్ 2007లో ఆసియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న రెండో నటుడిగా నిలిచారు.

రజనీకాంత్ పని అయిపోయింది అని విమర్శలు వచ్చిన ప్రతి సందర్భంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇండియాలో మీరు మాత్రమే తలైవర్ అని మీ ఛరిష్మా తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు. తారక్ పోస్ట్ చూసిన రజనీ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.’

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. (Rajanikanth) రజనీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుండగా ఎన్టీఆర్ కు రజనీ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ ఇద్దరు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఉన్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్న రజనీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెచ్చుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Rajinikanth

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

59 mins ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

18 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

18 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

20 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

19 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version