Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ వేరేలా ఉందట..!

‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ వేరేలా ఉందట..!

  • December 18, 2019 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ వేరేలా ఉందట..!

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. రాంచరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ ‘కొమరం భీం’ పాత్రకు సంబందించిన కొన్ని సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోన్న ఆలియా భట్ పాత్రకు సంబందించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యిందట.

Jr NTR Trivikram

ఇదిలా ఉండగా.. ఎప్పుడూ తన ఓ సినిమా చేస్తున్నప్పుడే.. తన తరువాత చేయబోయే సినిమా దర్శకుడిని కూడా ఓకే చేసేస్తుంటాడు ఎన్టీఆర్. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ డెసిషన్ వేరేలా ఉందట. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పూర్తయ్యే వరకూ మరో సినిమాని ఓకే చెయ్యను అని కాస్త సీరియస్ గానే చెబుతున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అని తమిళ దర్శకుడు అట్లీ, కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, కొరటాల శివ, త్రివిక్రమ్ లు స్క్రిప్ట్ లు రెడీ చేసుకుని రెడీ గా ఉన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ 2020 ఫిబ్రవరికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి.. మొదట త్రివిక్రమ్ తో సినిమా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2020 జూలై 30 కే విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Atlee
  • #JrNtr-
  • #koratala siva
  • #NTR

Also Read

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

38 mins ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

18 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

17 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

18 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

21 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

24 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version