Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » Jr NTR: ఆ రెండు ప్రాజెక్ట్స్ గురించి తారక్ సైలెన్స్ వెనుక రీజన్ ఇదేనా?

Jr NTR: ఆ రెండు ప్రాజెక్ట్స్ గురించి తారక్ సైలెన్స్ వెనుక రీజన్ ఇదేనా?

  • October 9, 2024 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ రెండు ప్రాజెక్ట్స్ గురించి తారక్ సైలెన్స్ వెనుక రీజన్ ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) దేవర (Devara) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూలలో వార్2 గురించి కానీ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా గురించి కానీ ఎక్కడా రియాక్ట్ కాలేదు. తారక్ తెలివిగా వ్యవహరించారని తన సినిమాలకు సంబంధించిన లీక్స్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తన సినిమాలకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావాలే తప్ప తాను ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకూడదని తారక్ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.

Jr NTR

వార్2, తారక్ ప్రశాంత్ మూవీ అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో దేవర సినిమాతో కొంతమేర మార్కెట్ ను అయితే పెంచుకున్నారనే చెప్పాలి. 12 రోజుల్లో దేవర సినిమాకు 210 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో ఇప్పటికీ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?
  • 2 ధనుష్ ఐశ్వర్య విచారణకు రాకపోవడం వెనుక కారణాలు ఇవేనా?
  • 3 'విశ్వం' లో సెన్సార్ కి బలైన 14 సన్నివేశాలు ఇవేనట..!

థర్డ్ వీకెండ్ కూడా దేవర సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా దేవరకు థియేటర్ల విషయంలో సమస్య లేదని తెలుస్తోంది. దేవర1 సక్సెస్ దేవర2 పై అంచనాలను పెంచింది. మాస్ సినిమా కావడంతో దేవర సీక్వెల్ పై అంచనాలు పెరగడానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

దేవర సీక్వెల్ 2025 అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. దేవర2 మూవీలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని కొరటాల కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. దేవర సీక్వెల్ లో దేవర పాత్ర ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. దేవర2 సినిమా ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య – బి.గోపాల్..ల సోసియో ఫాంటసీ మూవీ అలా ఆగిపోయింది.. ‘దేవర’ నటి కామెంట్స్ వైరల్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

14 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago

latest news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

52 mins ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

4 hours ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

4 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version