Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ధరించిన స్టైలిష్ హుడీ ధర ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే.. ఉన్నాయి. అభిమానులకు ఆ ఫోటోలు ఫీస్ట్ ఇస్తూనే ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వాళ్ళ ఫ్యాన్స్ క్లబ్ లలో ఈ ఫోటోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అతనికి కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్ లోకి ఎటువంటి కొత్త కారు దిగినా వెంటనే కొనుగోలు చేసేస్తూ ఉంటాడు.ఆ వెంటనే ఇండస్ట్రీలో ఉన్న అతని ఫ్రెండ్స్ తో ఆ కార్ లో రైడ్ లకు వెళ్తూ ఉంటాడు.ఇక ఖరీదైన బంగ్లాలు కూడా ఎన్టీఆర్ సొంతం. ఇక డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎన్టీఆర్ కేర్ తీసుకుంటూ ఉంటాడు. విదేశాలకు వెళ్ళాడు అంటే ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్లలో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సులు అన్నీ విదేశాల్లో కొనుగోలు చేసినవే.

తాజాగా ఎన్టీఆర్… ఓ బ్లాక్ హుడీ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. రాల్ఫ్ లారన్.. అనే హుడి ధర తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా రూ.65,407 ఇది. ఈ షర్ట్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ హుడిలో ఎన్టీఆర్ ఉన్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus