Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ ఎందుకు హాజరుకావడం లేదు?

Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ ఎందుకు హాజరుకావడం లేదు?

  • May 20, 2023 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ ఎందుకు హాజరుకావడం లేదు?

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్టార్ హీరో అయిన నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం విజయవాడలో భారీ సభను ఏర్పాటు చేసి అక్కడికి రజినీకాంత్ వంటి గొప్ప వ్యక్తులను తీసుకొచ్చారు బాలయ్య. మే 20 న అంటే ఈరోజు.. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుండి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ … పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, శివ రాజ్‌కుమార్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. జూ.ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు హాజరవుతాడు అని అటు అభిమానులు.. ఇటు నందమూరి కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఈరోజు అతని పుట్టిన రోజు. అందువల్ల ఫ్యామిలీతో ఆయనకి కమిట్‌మెంట్స్ ఉన్నాయి.

40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మాత్రమే (Jr NTR) ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకావడం లేదని స్పష్టమవుతుంది.ఈ వేడుకకు రావడం కుదరదు అని ఎన్టీఆర్ ముందుగానే చెప్పారు. కానీ వస్తున్నట్టు ప్రచారం ఎక్కువ జరిగింది. ఆర్గనైజింగ్ కమిటీ ఈ విషయంలో ఎక్కడ తప్పు చేసిందో తెలీదు. కానీ జూ.ఎన్టీఆర్ తప్పైతే లేదు అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు తప్పకుండా ఈ వేడుకకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #Sr NTR
  • #Taraka Rama Rao

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

6 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

8 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version