Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బ్యాడ్’లక్ ఎన్టీఆర్!!!

‘బ్యాడ్’లక్ ఎన్టీఆర్!!!

  • March 28, 2016 / 06:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బ్యాడ్’లక్ ఎన్టీఆర్!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్!! టాలీవుడ్ లో మాస్ బేస్ ఉన్న హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్రనైనా అవలీలగా నటించగల ఏకైక యువకెరటం ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. ఎమోషనల్ డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. ఇలా ఒక్కటి కాదు నవరసాలను పండించగల నటుడు మన జూనియర్ ఎన్టీఆర్. అయితే అంత టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ కు లక్ మాత్రం కలసి రావడం లేదు. చిన్న వయసులోనే భారీ హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ కు ఇప్పటి వరకూ ‘నాన్నకు ప్రేమతో’ మినహా మరే సినిమాకు 50కోట్ల కలెక్షన్స్ రాలేదు.

ఇక నాన్నకు ప్రేమతో కూడా అనుకున్నంత హిట్ అందించలేక విమర్శకుల ప్రశంసలతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఎన్నో అవకాశాలు వదిలేసుకున్నాడు. కధ నచ్చకపోవడం వల్ల కొన్ని, డేట్స్ కుదరక మరికొన్ని. అందులో….టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలుగా రికార్డులను క్రియేట్ చేసిన  ‘దిల్’ ‘ఆర్యా’ – ‘భద్ర’ – ‘అతనొక్కడే’ – ‘కిక్’ – ‘కృష్ణ’ – ‘శ్రీమంతుడు’ ఇలా భారీ సినిమాలను ఎన్టీఆర్ వదిలేసుకున్నాడు. అయితే అదే క్రమంలో ఆ సినిమాలు తెరకెక్కించిన దర్శకులకు తాను మరొక అవకాశం కల్పించాడు.

కానీ ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అంతెందుకు తాజాగా ఊపిరి సినిమా విషయమే తీసుకుంటే దర్శకుడు వంశీ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ముందుగా ఊపిరి సినిమాలో కార్తి కధని ఎన్టీఆర్ కు చెప్పగా, డేట్స్ అడ్జస్ట్ కాక ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. చివరకు ఆ సినిమాకు కార్తి కి పోయి, భారీ హిట్ సాధించింది. అలా ఇప్పటివరకూ ఎన్టీఆర్ ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. మరి త్వరలో రాబోయే జనతా గ్యారేజ్ అయినా ఎన్టీఆర్ దశను…దిశను మార్చుతుంది ఏమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Jr Ntr Movies
  • #Nannaku Prematho
  • #Oopiri Movie

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

7 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

7 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

9 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

12 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

2 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

13 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version