Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: ముందుగానే జాగ్రత్త పడుతున్నారా.. ? మంచిదే..!

Devara: ముందుగానే జాగ్రత్త పడుతున్నారా.. ? మంచిదే..!

  • September 16, 2024 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ముందుగానే జాగ్రత్త పడుతున్నారా.. ? మంచిదే..!

పెద్ద సినిమాలు తీస్తున్న దర్శకులు.. రన్ టైం విషయంలో తర్జనభర్జన పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పర్వాలేదు.. కానీ ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే.. ఈ రన్ టైం అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. రిలీజ్ తర్వాత వెంటనే కొంత భాగాన్ని ట్రిమ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తద్వారా ఎక్కువ డ్యామేజ్ జరగదు అనేది వారి అభిప్రాయం. కానీ అది కూడా సరైన పద్ధతి కాదు.

Devara

అది ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే’ అవుతుంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. మొదటిసారి చేస్తున్నప్పుడే ల్యాగ్ అనే భావన కలగకుండా చేస్తే మంచిది. ఇప్పుడు ‘దేవ ర’ (Devara)టీం అదే పనిలో పడినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘దేవర’ రన్ టైం 2 గంటల 57 నిమిషాలు వచ్చిందట. తర్వాత డైరెక్టర్ కొరటాల  (Koratala Siva)  , ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ (Kalyan Ram)..లు కూర్చుని దాన్ని ఓ పది నిమిషాల పాటు తగ్గించినట్టు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

అయినప్పటికీ సినిమా ఇంకా ల్యాగ్ అనే ఫీలింగ్ ఇస్తుంది అని ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు.. అభిప్రాయపడ్డారట. దీంతో మరికొంచెం ట్రిమ్ చేయాలని.. ‘దేవర’ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 8,9 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. అప్పుడు 2 గంటల 40 నిమిషాల్లోపే రన్ టైం ఉంటుంది కాబట్టి.. పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఇక ‘దేవర’ (Devara) సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి ఓ 4 రోజుల ముందు మరో ట్రైలర్ వదిలే ఛాన్స్ ఉంది.

 ‘గొర్రె పురాణం’ సినిమా రిలీజ్ అవ్వడం సుహాస్…కి ఇష్టం లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

20 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

21 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

21 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

22 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

2 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

4 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

6 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

6 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version