తమ్ముడితో ఎన్టీఆర్ భార్య ప్రణతి… వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు.!
- February 7, 2023 / 01:50 PM ISTByFilmy Focus
గతేడాది ‘ఆర్.ఆర్.ఆర్’ తో థియేటర్లో సందడి చేసిన ఎన్టీఆర్.. ఇంకా తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ఇప్పుడు దొరికిన టైంని హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా బయటకు రావు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి.. ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు మెయింటైన్ చెయ్యదు. ఇదిలా ఉండగా.. ప్రణతికి ఓ తమ్ముడు ఉన్న సంగతి తెలిసిందే.

అతని పేరు నారిన నితిన్ చంద్ర. త్వరలో ఇతను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక తమ్ముడితో ప్రణతి దిగిన క్యూట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :




రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















