Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jyothika: హీరోయిన్ జ్యోతిక ఓటు వేయకపోవడం వెనుక అసలు కారణాలివేనా?

Jyothika: హీరోయిన్ జ్యోతిక ఓటు వేయకపోవడం వెనుక అసలు కారణాలివేనా?

  • May 3, 2024 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jyothika: హీరోయిన్ జ్యోతిక ఓటు వేయకపోవడం వెనుక అసలు కారణాలివేనా?

తమిళనాడు రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం లోక్ సభ ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో జ్యోతిక (Jyothika) ఓటు హక్కును వినియోగించుకోలేదు. జ్యోతిక ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గురించి కోలీవుడ్ సెలబ్రిటీల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తన గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం జ్యోతిక పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూ వచ్చానని జ్యోతిక తెలిపారు.

కొన్ని సందర్భాల్లో అత్యవసరమైన పనుల వల్ల నేను చెన్నైకి అందుబాటులో ఉండకపోవచ్చని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో నేను ఓటు హక్కును వినియోగించుకోలేనని జ్యోతిక అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో నేను అనారోగ్యంతో బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నా వ్యక్తిగత విషయమని దానిని అందరూ గౌరవించాలని ఆమె కామెంట్లు చేశారు. సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న జ్యోతిక ఆ సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రసన్న వదనం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆ ఒక్కటీ అడక్కు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శబరి సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రస్తుతం తాను ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నానని జ్యోతిక అన్నారు. జ్యోతిక క్లారిటీతో ఇకనైనా ఆమెపై విమర్శలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. జ్యోతిక వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న జ్యోతిక పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సూర్య, జ్యోతిక కాంబినేషన్ చాలా కాలం తర్వాత రిపీట్ కానుందని తెలుస్తోంది.

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో జ్యోతిక నటించడం లేదు. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా జ్యోతిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. జ్యోతిక ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి చెప్పిన కారణాలను నెటిజన్లు నమ్మట్లేదు. విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఆమె ఆరోగ్యాన్ని సాకుగా చూపిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothika

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

21 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

23 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version