Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అంచనాలు అందుకున్నాడు కానీ ఆశలు పెంచలేకపోయాడు!

అంచనాలు అందుకున్నాడు కానీ ఆశలు పెంచలేకపోయాడు!

  • May 29, 2018 / 07:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలు అందుకున్నాడు కానీ ఆశలు పెంచలేకపోయాడు!

ఒక సినిమాకి క్రేజ్ పెంచడంలో, ప్రీరిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో సినిమా టీజర్ & ట్రైలర్ అనేవి కీలకపాత్ర పోషిస్తాయి. సదరు టీజర్ & ట్రైలర్ చూసిన తర్వాతే ప్రేక్షకులు కూడా సినిమాని థియేటర్లో చూడాలా లేదా అనేది డిసైడ్ అవుతుంటారు. అయితే.. అన్నీసార్లు ఆ ట్రైలర్ ను చూసినప్పుడు కలిగిన అనుభూతిని సినిమా పంచకపోవచ్చు. ఆ విధంగా ట్రైలర్ తో భీభత్సమైన హైప్ క్రియేట్ చేసి సినిమాతో దారుణంగా నిరాశపరిచిన సినిమా “కబాలి”. ఆ చేదు అనుభవాన్ని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు అందుకే.. “కబాలి” అనంతరం మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న “కాలా”ను పెద్దగా పట్టించుకోవడం లేదు.

రజనీకాంత్ తోపాటు నట శిఖరం నానా పటేకర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది. సినిమా ట్రైలర్ లో రజనీ అభిమానుల్ని ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి.. కానీ ఎందులో “కబాలి” ఫ్లేవర్ మాత్రం గట్టిగా కనపడింది. ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ థీమ్ తో రూపొందుతున్న సినిమా కావడంతో “కాలా” సినిమా ట్రైలర్ అంచనాలను అందుకోగలిగింది కానీ.. సరికొత్త ఆశలు మాత్రం రేపలేకపోయింది. మరి జూన్ 7న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kaala
  • #Kaala Trailer
  • #Pa. Ranjith
  • #Rajinikanth

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version