Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన కైకాల సత్యనారాయణ

చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన కైకాల సత్యనారాయణ

  • March 25, 2017 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన కైకాల సత్యనారాయణ

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. చిరంజీవి కంటే బాలకృష్ణ చాలా బెటర్ అంటూ నిర్మొహమాటంగా మాట్లాడి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఈయన తొలి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు చిరు, బాలయ్యలతో కూడా పనిచేశారు. సత్యనారాయణ రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “మీరు ఖైదీ నంబర్ 150 చూసారా?” అని  విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ” చూడలేదు. ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీమియర్ షోకి నన్ను చిరంజీవి పిలవలేదు.

అతనికంటే బాలకృష్ణ బెటర్. చెన్నైలోని సీనియర్ నటులందరికీ గౌతమి పుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో వేయించారు. స్వయంగా నన్ను బాలకృష్ణ షో కి రమ్మని ఆహ్వానించారు” అని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటులకు ప్రీమియర్ షో లు వేయాలనే సంప్రదాయాన్ని పూర్తిగా వదులుకుంటోందని సత్యనారాయణ ఆరోపించారు. ఈయన మాటలకు టాలీవుడ్ పెద్దలు, మెగాస్టార్ యేమని సమాధానం ఇస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kaikala Satyanarayana
  • #Balayya Babu
  • #Chiranjeevi
  • #Gautamiputra Satakarni Movie
  • #Kaikala Satyanarayana

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

20 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version