Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కాజల్ డిమాండ్ కి షాక్ తిన్నచరణ్

కాజల్ డిమాండ్ కి షాక్ తిన్నచరణ్

  • July 21, 2016 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ డిమాండ్ కి షాక్ తిన్నచరణ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ వి.వి.వినాయక్ ముందుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిరు పక్కన నటించే భామ ఇంకా ఖరారు కాలేదు. మొదట్లో అనుష్క, నయన తార పేర్లు వినిపించాయి. తర్వాత బాలీవుడ్ తారలను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా కాజల్ అగర్వాల్ పేరు ఈ జాబితాలోకి వచ్చింది. మగధీరలో మిత్రవిందగా నటించి మెప్పించిన ఈ సుందరి అంటే రామ్ చరణ్ కి ప్రత్యేక అభిమానం. అందుకే నాయక్, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాల్లో ఆమెనే జోడీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు తాను నిర్మిస్తున్న మెగాస్టార్ 150 వ చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని అనుకున్నాడు. తన ఆలోచనకు దర్శకుడు,

చిరు ఒకే చెప్పడంతో కాజల్ ని సంప్రదించాడని తెలిసింది. అయితే ఈ బంపర్ ఆఫర్ కి ఆ అమ్మడు ఆనందంగా ఒప్పుకోకుండా రెమ్యునరేషన్ 2.5 కోట్లు ఇస్తే డేట్స్ ఫిక్స్ చేస్తానని చల్లగా చెప్పిందంటా. ఊహించని సమాధానం వచ్చేసరికి చెర్రీకి ఏమి చెప్పాలో తెలియక ఆమెను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సం సినిమాలకు రెండు కోట్లు తీసుకున్న కాజల్, ఆ చిత్రాలు ఫెయిల్ అయినా పారితోషికంలో వెనక్కి తగ్గడం లేదు. ఇంతకీ రామ్ చరణ్ అడిగినంతా ఇచ్చి కాజల్ ని తీసుకుంటాడా ? మరో తారను సెలక్ట్ చేస్తాడా ?.. తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 150 Film
  • #chiranjeevi 150th movie
  • #Kajal Agarwal
  • #Kajal Aggarwal

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

5 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

7 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

8 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version